Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయ్యప్ప ఆలయంలో నిర్వహించే మండల పూజ, మకర జ్యోతి దర్శనానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పూజల సమయంలో సుదూర...