రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి.. హింసకు తావు లేదుః చిన్నజీయర్ స్వామి
రామరాజ్యం పేరుతో దేశంపై పడింది ఓ రాక్షసమూక. నిత్యం దేవుడి సేవలో తరించే..పూజారులపై దాడులకు దిగుతోంది. తాము చెప్పినట్టు వినకపోతే..దేనికైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తోంది. తాజాగా చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడికి దిగింది....