పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. ధర్నాకు దిగిన ప్రియురాలు
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొంతకాలం కలిసి మెలిసి ఉన్నారు.. శారీరకంగా కలిశారు. ఓ పాప కూడా జన్మించింది. మోజు తీరిన తరువాత..పెళ్లి వద్దంటూ మాట దాటేశాడు సదరు ప్రేమికుడు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు.. ప్రియుడి...