Visakhapatnam: యువతిని వీడియో తీసిన యువకుడు.. ఉరివేసుకొని బలవన్మరణం
పక్కింటి యువతిని వీడియో తీయడం ఆ యువకుడి పాలిట శాపమైంది. అదే ఆవేశంతో ఆ యువకుడ్ని గృహ నిర్బంధం చేసిన పక్కింటి వారూ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. గాజువాక, : పక్కింటి యువతిని వీడియో...