వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!SGS TV NEWS onlineApril 17, 2025April 17, 2025 తెలుగు లోగిళ్లలో భార్యభర్తల కీచులాటలు ఒక్కోసారి తెగ నవ్వుతెప్పిస్తాయి. తాజాగా ఓ మొగుడు గారికి డబ్బు అవసరమైంది. భార్యను అడిగితే...