Gold Theft: ఇస్మార్ట్ మోసం.. కళ్లు మూసి తెరిచేలోపే లక్షల ఆభరణం మాయం..!
యాచకుల రూపంలో ఏంట్రీ ఇస్తారు. అమాయకంగా నటిస్తారు. మెల్లగా టేబుల్‌పై పెట్టిన విలువైన వస్తువులను తస్కరిస్తారు. ఇలాంటి ఘటననే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. మాయమాటలతో బంగారు షాపులోకి వచ్చిన దొంగ.. చెవిటి, మూగవాడిలా...