Andhra Pradesh: ప్రభుత్వ ఖజానాకే కన్నం.. తోటి ఉద్యోగుల జీతాల పేరుతో కోట్లు కొట్టేసిన ఘనుడు..SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 నంద్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బరితెగించాడు. అడ్డదారిలో కోట్లు సంపాదించాలనుకున్నాడు.. తోటి ఉద్యోగుల జీతాలకే కన్నేశాడు. నకిలీ బిల్లులతో...