అల్లూరి సీతారామరాజు జిల్లాలో అద్భుతం…! వాగులో కొట్టుకువచ్చిన ఆంజనేయుడి విగ్రహంSGS TV NEWS onlineOctober 5, 2024October 5, 2024 అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ...