Aghori: వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీవర్షిణిని పెళ్లాడిన అఘోరీ
లోక కళ్యాణం, సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తెగ హడావిడి, న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఘోరీగా చెప్పుకునే ఓ వ్యక్తి.. ఓ యువతిని పెళ్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారి వివాహానికి సంబంధించిన...