Srisailam Temple : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్లు.. ఇద్దరు అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై ఆలయ సీఈవో మదుసూదన్...