Telangana: అంతా కలిసి చనిపోయేలా చేశారు.. ఎస్ఐ శ్రీనివాస్ మృతి కేసులో సంచలన విషయాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్.. ఈ ఉదయం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగులమందు తాగి...