RamaNavami 2025: రామనవమి రోజున పంచే తలంబ్రాలు ఇంటికి తెస్తే ఏం జరుగుతుంది?
రాములవారి తలంబ్రాల తయారీ ప్రక్రియ వసంతోత్సవంతో ప్రారంభమవుతుంది, ఇది హోలీ పౌర్ణమి సమయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు, ఋత్వికుల భార్యలు కలిసి తలంబ్రాలను...