sripada charitamrutam -శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -19
గురుచరణునితో సమాగమము
sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -19 | అధ్యాయము 19 గురుచరణునితో సమాగమము వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు...