Telangana: పోలీస్ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు భలే స్కెచ్ వేశాడు.. చివరికి ఇలా..!
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస రావుపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో పోలీస్ కావాలని కలలు కన్నాడు. పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం...