Crime News: ఎపి లొ మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!
శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేటలో వైసీపీ కార్యకర్త గురుగుబెల్లి చంద్రయ్య హత్యకేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడి భార్య ఈశ్వరమ్మే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. ప్రియుడు బాలమురళీ కృష్ణతో...