శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం…దేశంలో ఎక్కడలేని ప్రత్యేకం..
భరతజాతికి ఇంటి ఇలవేల్పుగా భావించే శ్రీరాముడి రూపం.. అందరి మనసులో నుదుటిపై కస్తూరి తిలకం, పెదాలపై చిరునవ్వు, చేతిలో బాణంతో.. మెదులుతూ ఉంటుంది. కానీ సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో...