Sri Rama Navami:శ్రీ రామ నవమి
పానకం వెనుక ఉన్న కథ గురించి తెలుసా..?
Sri Rama Navami: శ్రీరామనవమి అనేగానే అందరికీ ముందు పానకం గుర్తొస్తుంది. ఆలయాల్లో రాములవారి కళ్యాణం జరిగినప్పుడు వడపప్పు, చలిమిడి, శనగలతో పాటు పానకం కూడా నైవేద్యంగా ఇస్తారు. భక్తులకు కూడా ఈ ప్రసాదాన్ని...