శ్రీ లక్ష్మీ జయంతి- తేదీ, సమయం, పూజ, ఆచారాలు, విశిష్టత వివరాలు ఇవే!
Sri Lakshmi Jayanti 2025
Sri Lakshmi Jayanti 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీమహాలక్ష్మీ దేవిని పూజిస్తే సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం. అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. మానవాళికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించే ఆ...