October 16, 2024
SGSTV NEWS

Tag : Sri Ganesha Puranam

SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam పదకొండవ అధ్యాయము

SGS TV NEWS online
శ్రీ గణేశపురాణం – పదకొండవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముమంత్రకథనంబ్రహ్మ వ్యాసునకు గణేశమంత్రమును చెప్పుట అనంతరం భృగుమహర్షి సోమకాంతుడికి యిలా చెప్పసాగాడు. “ఓరాజా! ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ‘ఓ...
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam

SGS TV NEWS online
శ్రీ గణేశ పురాణం  – ఏడవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముసోమకాంత పూర్వజన్మ కథనంఅప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని ఇలా ప్రశ్నించారు:”ఓ సూతమహర్షీ! భృగుమహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏంచేసాడు? సర్వం తెలిసి...
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam  నాల్గవ అధ్యాయము

SGS TV NEWS online
శ్రీ గణేశ పురాణం నాల్గవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగము సోమకాంత తపశ్చర్య సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!”ఓ మహర్షులారా!ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి,సద్ బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి...
SpiritualSri Ganesha Puranam

Sri Ganesha Puranam
శ్రీ గణేశపురాణం– మూడవ అధ్యాయము

SGS TV NEWS online
ఉపాసనాఖండము మొదటి భాగముఆచార నిరూపణంసోమకాంత మహారాజు కుమారునకు ఆచారమూ ధర్మము రాజనీతులను ఉపదేశించుట అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా...