Speed Breaker: డెడ్ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్ బ్రేకర్..! ఆ తర్వాత జరిగిందిదే
రోడ్లన్నాక వాటిపై స్పీడ్ బ్రేకర్లు ఉండటం షరా మామూలే. గాల్లో కళ్లు పెట్టి వాహనాలు నడిపితే స్పీడ్ బ్రేకర్ల వద్ద బొక్కబోర్లా పడటం ఖాయం. అయితే ఓ అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇలాగే...