ఆంధ్ర ప్రదేశ్ : బయటేమో ఇలా.. లోపలేమో అలా.. యవ్వారం మామూలుగా లేదుగా.. అమ్మాయిలతో..
ప్రకాశం జిల్లా ఎస్‌పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్ తనదైన స్టైల్లో అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. ఈ క్రమంలో ఒంగోలులో మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు...