బిడ్డను కాపురానికి తీసుకెళ్ళమన్న మామను హతమార్చిన అల్లుడు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బిడ్డ నిచ్చిన మామని కడతేర్చాడు ఓ అల్లుడు. ఈ ఘటన హాఫీస్‌పేట్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కూతురుకు అల్లుడు మధ్య గొడవలు...