Cyber Crime: ఆ కోర్సు నేర్చుకుని.. సైబర్ క్రిమినల్స్‌గా మారుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు..
ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సైబర్ క్రిమినల్స్ అన్నది మనకు తెలిసిన వాస్తవం.. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉండే మన బంధువుల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైబర్ క్రిమినల్స్‌గా మారుతున్నారు.....