హోటల్‌లో భోజనం పెట్టలేదని చుక్కలు చూపించిన ట్రక్ డ్రైవర్.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న వీడియో..!
మహారాష్ట్రలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని హోటల్ భవనాన్ని ఢీకొట్టాడు. అక్కడున్న వాహనాలపైకి దూసుకెళ్ళాడు. హోటల్‌లో భోజనం పెట్టేందుకు సిబ్బంది నిరాకరించడంతో...