బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
అతని పేరు రాము.. వయస్సు 70 ఏళ్లు.. తన కుమారుడు ఉమామహేశ్వరావుతో కలిసి మూడు రోజుల క్రితం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. తండ్రికొడుకులిద్దరూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు...