రాత్రి భోజనం చేసి అంతా నిద్రపోయారు.. పాపం ముగ్గురు కూతుళ్లు.. తెల్లవారుజామున ఏం జరిగిందంటే..
ఎప్పటిలానే అంతా రాత్రి వేళ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.. కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. ఈ క్రమంలోనే.. ఎక్కడో ఇంట్లో అగ్గి రాజుకుంది.. నిద్రలో ఉన్న వారందరికీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు.....