టీవీ యాంకర్‌పై తీర్థంలో నిద్రమాత్రలు కలిపి పూజారి అత్యాచారం!
ఇటీవల మహిళలపై అత్యారాచాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. కొంతమంది కేటుగాళ్లు యువతులను నమ్మించి లైంగిక కోరిక తీర్చుకొని దూరం పెడుతున్నారు. దేశంలో ప్రతి నిత్యం ఆడవాళ్లపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే...