పండుగ రోజున నువ్వులు బెల్లం కలిపి తినడం సంప్రదాయంలో భాగం మాత్రమేనా? ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?
Sankranthi Special Food: మకర సంక్రాంతి అంటే నువ్వులు, బెల్లం గుర్తుకు వస్తాయి. పండుగ రోజున ఈ రెండింటినీ కలిపి చేసిన ఆహార పదార్థాన్ని తినడం కేవలం సంప్రదాయంలో భాగమేనా? ఆరోగ్య ప్రయోజనాలేమైనా ఉన్నాయా?...