నిజామాబాదు : చిన్నోడు మిస్సింగ్.. 2 రోజులు ఎంత వెతికినా కనిపించిలే.. చివరకు.. భగవంతుడా…
బోధన్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి పార్కింగ్‌లో పెట్టిన కారులోకి ఎక్కిన చిన్నారి డోర్ లాక్ కావటంతో ప్రాణాలు కోల్పోయాడు. పార్కింగ్ చేసిన కార్లవైపు పిల్లలు వెల్లకుండా చూసుకోవాలి. పిల్లలు తెలియక...