Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతు
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు యువతీ యువకులు అలల తాకిడికి గల్లంతయ్యారు. సింగరాయకొండ పాకల బీచ్‌లో గురువారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది....