శిరీష హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. అక్క కళ్లల్లో ఆనందం కోసం..
హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీషకు మత్తుమందు ఇచ్చి చంపిన భర్త, ఆయన సోదరి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భర్త వినయ్‌తో పాటు సోదరి...