Hyderabad Kidney Racket Bust: కిడ్నీ రాకెట్ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు
కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి...