Bhogi Festival: భోగి రోజున చిన్నారుల తలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు? శాస్త్రీయ కోణం ఏమిటంటే..
భోగి పండగ రోజున పిల్లలకు భోగి పళ్లు పోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగి పండ్లను చిన్న పిల్లల తలపై పోస్తారు. భోగిపండ్లుగా రేగుపండ్లను ఉపయోగిస్తారు. అయితే పిల్లలకు భోగి పళ్లు ఎందుకు...