తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం చూపించిన ఎస్‌ఐ.. బండారం బయటపెట్టిన నిఘా నేత్రం!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జూలై 28న ఓ ఎస్ ఐ వీరంగం సృష్టించాడు. రాత్రి సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని యూటర్న్ వద్ద ద్విచక్ర వాహనదారుడిపై తన ప్రతాపం చూపించాడు వనపర్తి...