Folk Singer Shruthi: పెళ్లై 20 రోజులే.. అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి.. అత్తింట్లో ఏం జరిగింది
ఆమె జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది. పాడుతుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది.. జానపదాలు వింటుంటే మైమరిచిపోతారు.. తన గానంతో ప్రజలను అంతలా ఆకట్టుకునేది ఫోక్ సింగర్ శృతి.. ఇంతలోనే ఏమైందో తెలియదు...