Tanuku SI Suicide: తుపాకీతో కాల్చుకుని తణుకు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సూసైడ్.. అసలేం జరిగిందంటే?
శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎస్సై అందరూ చూస్తుండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో కలకలం రేపింది. ఇటీవల అవినీతి...