ఇదేం ఘోరం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. 3 రాత్రులు శవాలతో గడిపి..!
లక్నో, ఏప్రిల్ 1: అనుమానం పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో కట్టుకున్నోడు కన్న బిడ్డల కళ్లెదుటే దారుణంగా హత్య చేశాడు. పిల్లలు ఎక్కడ సాక్ష్యం చెబుతారనే అనుమానంతో ఇద్దరు బిడ్డలనూ హతమార్చి...