Srisailam: శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!
శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ...