ఆమెకి ఇద్దరు భర్తలు! ఈ గ్యాప్‌లో ఇంట్లో ఒంటరిగా ఉండటంతో!
పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని మనువాడింది. అతడితో మనస్పర్థలు రావడంతో వదిలేసి.. పుట్టింటికి చేరింది. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొడుకుతో, తల్లితో ఉంటుంది. అంతలో.. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది...