మనవరాలి వయసున్న బాలికపై వృద్ధుడు అత్యాచారం.. చివరికి మృత్యు ఒడిలోకి!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం...