విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు.. విజయసాయి వస్తారా రారా?
మాజీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందాయి. విచారణకు రావాలంటూ సీఐడీ పిలిచింది. ఆయనను బుధవారం(మార్చి 12) సీఐడీ ఆఫీసులో విచారణ చేయనుంది. అయితే విజయసాయి వస్తారా రారా?...