Shani Amavasya 2025: శని అమావాస్య ఎప్పుడు? ప్రాముఖ్యత ఏమిటి? వేటిని దానం చేస్తే శని అనుగ్రహం లభిస్తుందంటే..
శని అమావాస్య హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శని అమావాస్య ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండుసార్లు వస్తుంది. శని అమావాస్య రోజున, శనీశ్వరుడిని పూజిస్తారు. ఈ రోజున శనీశ్వరుడు అనుగ్రహం...