Telangana: అయ్యో.. ఇలా ఎందుకు చేశావ్ తల్లీ.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి
తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా...