Watch: స్కూటీపై వెళుతున్న యువతిని వేధించిన బైకర్..
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ను గుర్తించారు పోలీసులు. రాబట్టారు. బండి నెంబరు సహాయంతో పోలీసులు వికాస్ నగర్‌లోని బైక్ యజమాని ఇంటికి చేరుకోగా.. బైక్ యజమాని రిపేర్ కోసం మెకానిక్‌కు ఇచ్చినట్లు తెలిసింది....