షాది డాట్ కామ్‌లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..
ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదేపదే ఒకే రకమైన నేరానికి...