ప్రొఫెసర్ కాదు కామాంధుడు… వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్!
UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్...