TG Crime: నా కడుపున ఎలా పుట్టావురా.. అత్యాచారయత్నం చేసిన కొడుకును చంపిన తల్లి!
తెలంగాణలో అమానవీయ ఘటనచోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా మహాముత్తారంలో తల్లిపైనే కొడుకు నరేష్ మద్యంమత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించునే క్రమంలో నరేష్‌ను రోకలిబండతో కొట్టి చంపింది తల్లి. పోలీసులు ఆమెపై కేసు నమోదు...