ఆయ్.. గోదారోళ్ల కొత్తల్లుడికి 500 వంటకాలతో విందండీ!
వెటకారానికేకాదు.. మర్యాదలకూ గోదారోళ్లు మాసెట్ట మంచోళ్లండీ బాబూ.. ఒక్కసారి ఆతిథ్యమిచ్చారంటే జన్మలో మర్చిపోలేదురు. ఇక సంక్రాంతికి కొత్త అల్లుళ్లు ఇంటికొస్తే హడావిడి యానాం: యానాం లో కొత్తగా పెళ్లయిన చిన్న అల్లుడుడికి 500 వందల...