వెంటనే డబ్బులిస్తానని పంట అంతా కొన్నాడు.. చివరకు 200 మంది రైతన్నలను నట్టేట ముంచాడు..
ఆరుగాలం కష్టపడి సేద్యం చేశారు.. నిత్యం పొలంలోనే ఉంటూ పంటను పండించారు.. చివరకు పంట చేతికి వచ్చింది.. దళారి వచ్చి పంటను కొనుగోలు చేశాడు.. అంతా అయిపోయింది.. డబ్బులు చేతికి వస్తాయనుకున్న క్రమంలో దళారి...