Telangana: బతుకు దెరువు కోసం వచ్చి కోట్లకు అధిపతి.. క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగిన దందా..!
మెదక్ ప్రాంతానికి చెందిన సుధీర్ గౌడ్ జీవనోపాధి కోసం బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. డబ్బు సంపాదన మీద దురాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి, అతని తమ్ముడు ప్రభు గౌడ్ ముగ్గురు...